సాక్షిత : పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో ఆకస్మికంగా మృతిచెందడంతో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, ఉదయం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు,మూడు రోజుల క్రితం నీలం మధు ముదిరాజ్ సొంత మామ చనిపోవడంతో సుష్టి ఉండడంతో సుష్టిలో సుష్టి కలవకూడదనే అంత్యక్రియలకు రాలేకపోయానన్నారు, అనుకోకుండా జరిగిన ఈ ఘటన కుటుంబానికి తీరనిలోటని అన్నారు ఈ సమయంలోనే అందరూ ఆయనకు ధైర్యాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు,విష్ణువర్ధన్ రెడ్డి ఈ అకాల మరణానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు,దేవుడు ఆ కుటుంబానికి మనోధార్యాన్ని కల్పించాలని ఆయన కోరారు.
పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని పరామర్శించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…