BRS MLA పైలెట్ యాలాల మండలం 37 గ్రామాల
ప్రజల ఆత్మీయ మహా సమ్మేళనము

Spread the love

BRS MLA పైలెట్ యాలాల మండలం 37 గ్రామాల
ప్రజల ఆత్మీయ మహా సమ్మేళనము


వికారాబాద్ జిల్లా తాండూర్ (సాక్షిత న్యూస్ ఆదివారం ఎప్రెల్ 2)యాలాల మండలం లక్షిమి నారాయణ పూర్ ఆవరణలో BRS ఆత్మీయ సమ్మేళనము భ్రహ్మండముగా జరిగింది. ఉదయం 10-30 నుండి మండలం లోని వివిధ 37 గ్రామాల నుండి BRS కార్యకర్తలు, నాయకులు ఆటోలకు జెండాలు కట్టుకొని ఒక జాతరకు వెళ్లి నట్లు కేరింతలు, డప్పు చప్పుళ్లతో సభప్రాంగణంమునకు చేరుకున్నారు, సభా ప్రాంగణం లో ఎ గ్రామానికి ఆయా గ్రామాల పేర్లు ఆట్టలపై వ్రాసి టెంటు కట్టెలకు కట్టడం ముతో ఎవరు చెప్పకుండానే అట్టి స్థలం లో వేసిన ఖుర్చిలపైన ఖుర్చున్నారు క్రమశిక్షణగా, BRS రాష్ట్ర నాయకులు మాజీ హుడా చైర్మన్ పరియదా కృష్ణ మూర్తి మరియు MLA గారు, కలసి వచ్చారు, ఆతరువాత MLA మళ్ళీ వెళ్లి కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఎద్దుల బండి పైన, బండి ముందర పువ్వుల బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయము తో సభస్టేజి దగ్గరకు వచ్చారు.

సభస్టేజి ముందర లంబాడ మహిళల పాట నృతత్యాలతో పైలెట్ MLA గారు శభావేదిక పైకి స్వాగతం తో, రవీందర్ రెడ్డి BRS పార్టీ అధ్యక్షులు హావ్వానించారుఅందరిని, BRS పార్టీ తాండూర్ టౌన్ ప్రెసిడెంట్ నాయుమ్ అప్పు గారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజ్ గౌడ్ గారు. మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాక్ గారు. జిల్లా కోప్షన్ సభ్యులు హార్డు వర్కర్ అక్బర్ బాబా గారు.వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి గారు. మార్కెట్ డైరెక్టర్ ఆశన్న గారు. V. రాములు గారు. ఆకుల బస్వారాజ్ గారు. BRS రాష్ట్ర నాయకులు విజయకుమార్ గారు. భీమప్ప సర్పంచుల సగం అధ్యక్షులు. MPP బాలేష్ గుప్తా గారు. దేవనూర్ సర్పంచు శివ సర్పంచుల సంగం వైస్ ప్రసిడెంట్ గారు. శ్రీనివాస్ గౌడ్ బీసీ కమిటీ అధ్యక్షులు. పర్యాద క్రిష్ణ మూర్తి మాట్లాతూ గతం లో MLA పైలెట్ రోహిత్ రెడ్డి డైనమిక్ MLA అన్నాను అలాగే ఈనాడైనరు, ప్రస్తుతం కెసిఆర్ పరి పాలన TRS నుండి BRS గామార్చిన వెంటనే, దేశం లో ఉన్న ఇతర రాష్ట్రల లో అక్కడ ఉన్న MLA లు ఎంపీలు సీనియర్ నాయకులు BRS లో చేరుత మంటున్నరన్నారు.

Raju గౌడ్ గారు తెలంగాణ విద్యార్థులు ప్రాణాలు పణంగా పెట్టినారు. కెసిఆర్ 14 సంవత్సరాలనుండి పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణను, కాంగ్రెస్ బీజేపీ కొడుకులు మేమే ఇచ్చినాము తెలంగాణ అంటున్నారు.30.40 సంవత్సరాలనుండి చేయని అభివృద్ధి పనులు రోహిత్ రెడ్డి MLA చేశారన్నారు. Mpp బాలేషం గారు MLA గారు మాట్లాడుతూ గత ఎన్నికల లో నేను ఈ ప్రాంతం బిడ్డను నన్ను MLA గా గెలిపిస్తే తాండూర్ నియోజకవర్గమును అభివృద్ధి చేస్తాను,అని మాటిచ్చాను నన్ను MLA గా ఎన్నికల లో గెలిపించారు. అందుకే తాండూర్ రూపు రేఖలు మారి పొఏటట్లు అభివృద్ధి చేసుకున్నాము.6 రోజుల నుండి యాలాల మండలం 37 గ్రామాలు తిరిగినాము ప్రతి గ్రామానికి 50 లక్షలు ఇచ్చినాము,Brs ప్రభుత్వం రైతు భీమా, రైతు బంధు. రైతు మార్కెట్ కొను గోలు కేంద్రం, వైకుంఠ దామాలు, మెషిన్ భగీరథ, కళ్యాణ్ లక్ష్మి, శాది ముబారక్, కెసిఆర్ కిట్టు, భాబు పుట్టితే 12000 వేలు, పాప పుట్టితే 13 వేలు ఇస్తున్నారు. బాలిక శిశుసంక్షేమ హసూపత్రి తెలంగాణ లో తాండూర్ లోనే అవార్డు వచ్చిన ఏకైక హాస్పిటల్ గా పేరోచ్చింది.రాష్ట్రం లో ఏ నియోజకవర్గంనకు ఇవ్వలేదు బీసీ భవన్ ఇచ్చినాము. బీసీ స్టడీ సర్కిల్ 30 సంవత్సరాలనుండి పెండింగ్ పనులను చేశినాము.4సార్లు MLA ఐనారు.కానీ ఇన్ని పనులు చేయలేరు, కేవలం 2,3సంవత్సరాలలోనే ఇన్ని పనులు చేసి తాండూర్ ను, దుమ్ము దూలి రాకుండా చేసుకున్నాము. రాబోవు రోజుల్లో దేశంలో నంబర్ వన్ మన తాండూర్ ను చేస్తానని హామీ ఇచ్చారు.

అందుకే ఓటు అడిగే హక్కు కూడా BRS పార్టీకి ఉన్నది.పైలెట్ రోహిత్ రెడ్డి కే ఉన్న ధన్నారు.విట్టల్ నాయక్ మాట్లాడు తు 1లక్ష రూలకొరకు తిరిగి తిరిగి తె,ఇస్తే ఇచ్చినపుడు ఒక రాయి, పని పూర్తి ఐనప్పుడు మల్ల ఒక శిలా పలకం పెట్టాలి ఒక్కటే పని రాళ్లు రెండు అని విమర్శించారు, పనుల గురించి గతంలో MLA దగ్గర వెళ్ళితే చెప్పు శ్రీనన్న చెప్పు పురుషోత్తం అనేది, ఇప్పుడు ఎవరైనా కార్యకర్తలు కాక పోయిన పర్వాలేదు,పని ఉన్నది నేరుగా MLA తో పనులు చేయించుకుంటున్నారు. అని తెలియజేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page