శంకర్‌పల్లి మున్సిపల్ ఇంచార్జ్ ను సన్మానించిన బిజేవైఎం అధ్యక్షుడు

Spread the love

శంకర్‌పల్లి బిజెపి మున్సిపల్ ఇన్చార్జిగా ఇటీవల వాసుదేవ్ కన్నా నియామకమయ్యారు. మండల బిజెపి అధ్యక్షుడు హర్షవర్ధన్ నాయక్… వాసుదేవ్ కన్నాను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో
బిజేవైఎం మున్సిపల్ అధ్యక్షుడు లోకేష్, వీరప్ప, శ్రీనివాస్ ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page