చల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి

Spread the love

హుజురాబాద్ నియోజకవర్గ చల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గారి జన్మదిన వేడుకలు రంగ రంగ వైభవంగా జరిగాయి

కరీంనగర్ జిల్లా వేణుమాంక మండలంలోని చల్లూరు గ్రామంలో భారతీయ జనతా పార్టీ వీణవంక మండలం చల్లూర్ గ్రామంలో గౌరవనియులు హుజురాబాద్ శాసన సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ అన్న గారి పుట్టిన రోజు సందర్భంగా సందర్భంగా చల్లూర్ గ్రామంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో 84 వ బూత్ అధ్యక్షులు గుడేపు శివ BJYM మండల అధ్యక్షులు నారాయణ దాసు గోపీనాథ్,నల్ల వెళ్లి నవీన్, నారాయణ దాసు కార్తిక్, లక్ష్మణ్, రవి, బోంగొని సది, శివ,నారాయణ దాసు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page