సాక్షిత : *కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి 2వేల మంది మహిళలకు చీరలు, వికలాంగులకు వీల్ చైర్ల పంపిణీ చేసారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ..
దేశంలో ఎక్కడలేని విధంగా ఐటి కంపెనీలను తెలంగాణకు తీసుకువచ్చి ఐటిలో దేశంలోనే తెలంగాణరాష్ట్రంను ముందంజలో ఉంచిన నాయకుడు మంత్రి కేటీఆర్ అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు..
దేశ రాజకీయాలలో కేసీఅర్ కీలక పాత్ర వహించాలని.. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేటీఆర్ అవ్వాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే కృష్ణారావు అభిప్రాయం వ్యక్తం చేశారు..
కూకట్ పల్లి నియోజక వర్గం ఓల్డ్ బోయిన్ పల్లి లో ఘనంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
Related Posts
సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ
SAKSHITHA NEWS సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు .. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సారాద్యంలో సాగిస్తున్న ప్రజా…
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న నైపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు… SAKSHITHA NEWS