భారత రాష్ట్ర సమితి పార్టీ కుటుంబం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం

Spread the love

కరీంనగర్ జిల్లా మండలం వీణవంక భారత రాష్ట్ర సమితి పార్టీ కుటుంబం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జడ్పీ చైర్మన్ కనుమల విజయ జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షుడు జ్వీఎల్ కృష్ణారావు జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ అనిల్ మండల ఎంపీపీ ముసుపట్ల రేణుక రెడ్డి వైస్ ఎంపీపీ లతా వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు బి ఆర్ ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page