సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో *కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు *మహమ్మద్ గౌసుద్దీన్ * జిహెచ్ఎంసి అధికారులు ఏ ఈ రంజిత్, హెల్త్ ఆఫీసర్ చందర్, మరియు మెడికల్ సిబ్బందితో కలిసి త్వరలో ప్రారంభానికి సిద్ధం కాబోతున్నా బస్తీ దవాఖానాను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ త్వరలో ప్రారంభానికి సిద్ధం కాబోతున్న బస్తీ దవాఖానాలో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని, అలాగే మెరుగైన వైద్యం కూడా అందించనున్నట్లు ఆమె తెలిపారు, సబ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, యూసుఫ్ నగర్, ప్రాంతాల్లో అత్యధిక పేద ప్రజలు నివసిస్తున్నారని,వారికీ ఈ బస్తి దవాఖాన ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్బంగా కార్పొరేటర్ తెలిపారు ఈ కార్యక్రమంలో సయ్యద్ రియాజ్, వినాయక్ రావు, ప్రమీల, నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభానికి సిద్ధం కాబోతున్నా బస్తీ దవాఖానా
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS