బంజారా ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే…

Spread the love


Banjara rally started by MLA…

బంజారా ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే…

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో నూతనంగా నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ చే ప్రారంభమైన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం నుండి వెళ్తున్న బంజారాల ర్యాలీని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తారా సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page