రెడ్డిగూడెం జి.కొండూరు మండలాల్లో జరగనున్న బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ

Spread the love

రెడ్డిగూడెం జి.కొండూరు మండలాల్లో జరగనున్న బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాల్లో పాల్గొనున్న తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని)..

మైలవరంలోని శ్రీ లక్ష్మి గణపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేశినేని శివనాథ్ (చిన్ని), దేవినేని ఉమ..

మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలవేసి నివాళులు అర్పించిన కేశినేని శివనాథ్(చిన్ని), దేవినేని ఉమ పార్టీ శ్రేణులు…

Related Posts

You cannot copy content of this page