CNR కాలేజీ నందు ఎలక్షన్ కు సంబంధించి SVEEP పై విద్యార్థుల కు అవగాహన సదస్సు

Spread the love

Awareness conference for students on SVEEP related to election in CNR College

గుడిపాల మండలం లోని CNR కాలేజీ నందు ఎలక్షన్ కు సంబంధించి SVEEP (Systematic Voters’ Education and Electoral Participation) పై విద్యార్థుల కు అవగాహన సదస్సు ను నిర్వహించారు 01-01-2023 కల్లా 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు అందరు ఓటర్ గా నమోదుచేసుకోవలని తెలియజేసారు ఈకార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ వారు మరియు CNR కాలేజీ కరెస్పాండంట్ లోకేశ్ గారు మరియు ప్రిన్సిపాల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page