రేపే పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.

నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 20న పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేపు ఉదయం 11.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఏపీలో…

ఉమ్మడి నెల్లూరు కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన.

నెల్లూరు జిల్లాలో వెంకటగిరి లో ఉదయం 11గంటలకు బహింరంగ సభలో మాట్లాడనున్న చంద్రబాబు. మద్యహ్నం కడప జిల్లా కమలాపురంలో మాట్లాడనున్న చంద్రబాబు

యాంటీబయాటిక్స్ ఎందుకు ఇస్తున్నారో డాక్టర్లు తప్పనిసరిగా చెప్పాలి: డీజీహెచ్‌ఎస్

సాధారణ ఔషధాల సామర్థ్యాన్ని యాంటీబయాటిక్రెసిస్టెన్స్ దెబ్బతీస్తోందనే ఆధారాల నేపథ్యంలో వైద్యులకు కీలక సూచన ప్రిస్క్రిప్షన్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని డాక్టర్లు, ఫార్మసిస్ట్‌లకు ఆదేశాలు లేఖల ద్వారా సమాచారం ఇచ్చిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అతుల్ గోయెల్ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌లు,…

ఉచితాలకు నిర్వచనం ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

శారీరక సామర్థ్యం, పనిచేయగల వయసు ఉన్నవారికి నగదుప్రయోజనాన్ని అందించడమే ఉచితాలన్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు ఉచితాలు అంటే ఇదేనని నిర్వచించిన సీబీఐ మాజీ జేడీఎక్స్ వేదికగా స్పందించిన లక్ష్మీ నారాయణ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు…

నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం క్యాలెండర్ ను ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అదే విధంగా రేయాన్ష్ ప్రాపర్టీస్ డైరీ, గోల్డ్…

నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లే ఆహారం.. మోదీ ఉపవాస దీక్ష

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ కఠిన ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రధాని నేలపైనే నిద్రిస్తున్నారని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 12న మోదీ ఉపవాసం ప్రారంభించారని.. 22 వరకు ‘యం నియమం’…

రాముడి ప్రాణప్రతిష్ఠ.. ఒక పూట సెలవు ప్రకటన

జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులకు ఒకపూట సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. యూపీ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, హరియాణాలో ఇప్పటికే…

ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం-YV సుబ్బారెడ్డి

ఈనెల 25న భీమిలిలో సీఎం జగన్‌ బహిరంగ సభ ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మంది వచ్చేలా ప్రణాళిక పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం కానున్న జగన్‌ జోన్ల వారీగా కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్‌ పార్టీ అసంతృప్తులను తొలగించడంతో…

వసుంధర జ్యువెల్లర్స్ వారి ఎగ్జిబిషన్.

ఈరోజు, రేపు గ్రాండ్ బాలాజి హోటల్ , ఎంజి రోడ్ నందు డైమండ్, బంగారు ఆభరణాల అమ్మకం ఇఎమ్ ఐ సౌకర్యంతో అమ్మకాలు హైదరాబాదు జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 45 నందు గల బంగారు, డైమండ్ నగల వ్యాపార సంస్థ వసుంధర…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE