రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు

రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫిబ్రవరి 15, గురువారం నాడు వాటిని అసలు యజమానులకు అప్పగించారు. తెలంగాణలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (సీఈఐఆర్)…

హలో దోస్తులు..ఈ యాప్ లతో జరభద్రం…ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా.? వెంటనే డిలీట్‌ చేయండి.మన పర్సనల్ డేటా సేఫ్ లో ఉన్నట్టే

మారుతోన్న టెక్నాలజీతోపాటు నేరాలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేరాల కూడా మారాయి. చిన్న మొబైల్ యాప్‌తోనే డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. మొబైల్‌ యాప్స్‌ సహాయంతో డేటాను చోరీ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో మొబైల్‌…

ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన కేజ్రీవాల్

రేపు విశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చ.. గత మార్చిలో కూడా విశ్వాస తీర్మానం పెట్టి మెజార్టీ నిరూపించుకున్న కేజ్రీవాల్.. మరో బలపరీక్షకు సిద్ధమైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న కేజ్రీవాల్.

బర్డ్‌ఫ్లూ విజృంభణ.. చికెన్‌ షాపుల మూసివేతకు కలెక్టర్‌ ఆదేశం

నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ విజృంభణ కలకలం రేపుతోంది. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆదేశాలు జారీ చేశారు. వ్యాధి విస్తరించకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో…

గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో ఎస్.ఈ.బి ఆధ్వర్యంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత

ఎన్టీఆర్ జిల్లా: గంపలగూడెం మండలం లింగాల గ్రామంలో ఎస్.ఈ.బి ఆధ్వర్యంలో భారీగా అక్రమ మద్యం పట్టివేత.. తెలంగాణకు చెందిన 904 మద్యం బాటిళ్లు సీజ్,ఒక వ్యక్తి అరెస్ట్..

సుమారు 700 గ్రాముల గంజాయి స్వాధీనం ఒకరి అరెస్టు రిమాండ్ కు తరలింపు మదనపల్లి టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి యువరాజు

అలాగే మదనపల్లి టూ టౌన్ లిమిట్స్ లోని ప్రజలకు విన్నవించుకోవడమేమనగా మీకు ఎక్కడైనా గంజాయి లిక్కర్ సారాయి పేకాట బెట్టింగు మొదలగు జూదాలు ఎక్కడైనా ఉంటే ఈ నెంబర్లకు అనగా CI మదనపల్లి టూ టౌన్ 9491074519, SI మదనపల్లి టూ…

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాగ్ ఇచ్చిన నివేదికపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు

నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం…

మీరు చొక్కాలు మడతపెడితే… మేం కుర్చీలు మడతపెట్టడమే! : నారా లోకేశ్

ఉత్తరాంధ్రలో టీడీపీ శంఖారావం యాత్ర నెల్లిమర్లలో బహిరంగ సభకు హాజరైన నారా లోకేశ్ పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక జగన్ కు దమ్ముంటే యువత వద్దకు వెళ్లాలని సవాల్

చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం

✍️ప్రముఖ ఆన్‌లైన్‌ కోచింగ్‌ సంస్థ ఎడెక్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం రైట్‌ టు ఎడ్యుకేషన్‌ అన్నది పాత నినాదం.. ‘నాణ్యమైన విద్య అన్నది హక్కు’ ఇది కొత్త నినాదమని, మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి మెరుగైన ఉద్యోగాలు సాధించాలని సీఎం జగనన్న…

పొత్తులకు సహకరించిన నేతలకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యం ఇస్తాం: చంద్రబాబు

టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ పొత్తులు ఉండడంతో అందరికీ టికెట్లు ఇవ్వలేమన్న చంద్రబాబు టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచన పార్టీని నమ్ముకున్నవారికి కచ్చితంగా న్యాయం చేస్తామని వెల్లడి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఈ సాయంత్రం టెలీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE