ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూలో రూ.32 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

అలాగే పనులను ప్రారంభించారు. ఇందులో ఆరోగ్యం, విద్య, రైలు, రోడ్లు, విమానయానం, పెట్రోలియం సహా మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. జమ్మూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా ప్రాజెక్టులను మోదీ రిమోట్ నొక్కి ప్రారంభించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు…

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా.. విస్తరణ అనంతరం కొత్తగా మరో ఆరుగురికి అవకాశం ఉన్నట్లు…

రెండోరోజు GHMC కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా సాగుతోంది.

మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం మొదలైంది. ఈ సందర్భంగా సభలో కౌన్సిలర్లు ప్రజా సమస్యలను ఏకరువు పెడుతున్నారు. కార్పొరేటర్లను అధికారులు పట్టించుకోవడం లేదంటూ బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అధికారులు తమ ఫోన్లు కూడా…

కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌లో 50 పూరిళ్లు దగ్ధం

పూరిళ్లలో పెద్దఎత్తున చెలరేగిన మంటలు మంటల ధాటికి ఇళ్లలోని 5 వంట గ్యాస్‌ సిలిండర్లు పేలుడు మంటలార్పేందుకు యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఏళ్లుగా పూరిళ్లలో ఉంటున్న కార్మికులు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లిన కార్మిక కుటుంబాలు ఇళ్లలో ఎవరూ…

ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా?

సామాజిక న్యాయానికి శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి, ఇప్పుడు ర్యాంప్‌ వాక్‌ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్‌రెడ్డీ? రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్‌ని విసిరి పారేయడానికి జనం సిద్ధంగా…

రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధినుల ఆత్మహత్యలు

రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్ధినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రభుత్వం తక్షణమే సమీక్ష నిర్వహించాలన్నారు. ప్రతి హాస్టల్‌లో ఫ్రెండ్లీ నేచర్ కల్పించి సైకాలజిస్టులను ఏర్పాటు చేసి విద్యార్థులల్లో మనోధైర్యాన్ని కల్పిం చాలని ఆమె పేర్కొన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది

2018 నాటి పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుల్తాన్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. కాగా, ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విజయ్ మిశ్రా కోర్టులో పిటిషన్…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారి వారి ప్రాంతాల్లో మౌళిక వసతులను కల్పించాలని కోరగా ఎమ్మెల్సీ సానుకూలంగా…

క్రీస్తురాజుపురంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు

క్యాంపును ప్రారంభించిన టిడిపి సీనియర్ నాయకులు కేశినేని చిన్ని,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,టిడిపి నేతలు కేశినేని చిన్ని కామెంట్స్… పేద ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉంది నిస్వార్థంగా సేవలు అందిస్తుంటే కొంత మంది అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు విజయవాడ పార్లమెంటు…

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత

ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108 అంబులెన్స్‌లో జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. వసతి గృహంలో…

ఈ నెల 25న మంగళగిరి కొత్తగా నిర్మిస్తున్న ఎయిమ్స్ జాతికి అంకితం

మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల ఆసుపత్రి, 125 ఎంబీబీఎస్ సీట్లు తో మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా ఐదు ఎయిమ్స్ లను నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మంగళగిరితో పాటు దేశంలో కొత్తగా నిర్మిస్తున్న ఐదు…

మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌..!

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల (Loksabha Elections 2024) తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.. లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తున్న…

అక్రమంగా మానవ ప్లాస్మాను విక్రయిస్తున్న రెండు బ్లడ్‌ బ్యాంకుల లైసెన్సులను రద్దు

అక్రమంగా మానవ ప్లాస్మాను విక్రయిస్తున్న రెండు బ్లడ్‌ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసినట్టు డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ) తెలిపింది. హైదరాబాద్‌ మియాపూర్‌ మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్‌ బ్లడ్‌ సెంటర్‌, దారుల్‌షిఫాలోని న్యూ లైఫ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ బ్లడ్‌ సెంటర్‌ లైసెన్సులను…

పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు

జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్‌.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని…

ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన: హీరో సోనూ సూద్

తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆర్థిక సాయం చేయడా నికైనా రెడీగా ఉంటాన న్నారు. బాలీవుడ్ నటుడు సోనూ సూద్. శంషాబాద్ మున్సి పాలిటీ పరిధి సిద్ధాంతి గ్రామంలో ప్రభుత్వ పాఠ శాల భవనాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్…

వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తాన‌ని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్ర‌క‌టించారు

వైజాగ్ నుండి ఎంపీగా పోటీ చేస్తాన‌ని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా సీఎం జ‌గ‌న్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ సిద్ధ‌మా అంటున్నాడు. చంద్ర‌బాబు కుర్చీలు ఎత్త‌మంటున్నాడ‌ని మండిప‌డ్డారు. టీడీపీ-జ‌న‌సేన‌, వైసీపీలు బీజేపీ…

తెలంగాణ సీఎం రేవంత్ రైడ్డిని త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి

తెలంగాణ సీఎం రేవంత్ రైడ్డిని త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ నివాసంలో వీరి భేటీ జరిగింది. ముచ్చింతల్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చినజీయర్ ఆయనను కలవడం ఇదే…

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తాననే విషయం నాక్కూడా తెలియదు

రాజమహేంద్రవరం: త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తాననే విషయం ఇంకా తెలియదని సినీ నటుడు, ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ (Actor Ali) అన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడినుంచి పోటీ చేస్తాననే…

యర్రగొండపాలెంలో టిడిపి ఆధ్వర్యంలో హోరెత్తిన బీసీ నినాదం

యర్రగొండపాలెం పట్టణంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం అట్టహాసంహా జరిగింది. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు శ్రీ నూకసాని బాలాజీ , యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు , జిల్లా వాల్మీకి సాధికార సమితి…

ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..

హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆడబిడ్డలకు తీరని అన్యాయం చేస్తోందని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఉద్యోగ అవకాశాల్లో మహిళల హక్కులను హరించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రోస్టర్ పాయింట్లు లేని సమాంతర…

మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయం

మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎంకు వివరించిన అధికారులు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత…

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని చంద్ర గార్డెన్స్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని చంద్ర గార్డెన్స్ లో సోమవారం కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత హ్యాట్రిక్ ఎమ్మల్యే మాధవరం కృష్ణారావు 57వ పుట్టినరోజు సందర్బంగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్…

పొద్దటూర్ లో ఘనంగా చత్రపతి శివాజీ 139 వ జయంతి ఉత్సవాలు.

సాక్షిత శంకర్ పల్లి: జ్ఞాన తెలంగాణ చత్రపతి శివాజీ మహారాజ్ 139 వ జయంతి వేడుకలు, పొద్దుటూరు గ్రామంలో ఘనంగా జరిగాయి. చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన, చత్రపతి శివాజీజయంతి వేడుకలకు, పొద్దుటూరు గ్రామ ఎంపీటీసీ బొల్లారం…

ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..

చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కొండకల్ గ్రామం లో చేవెళ్ళ నియోజకవర్గం యెమ్మెల్యె కాలె యదయ్య శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా పూజ లు చెసారు. తదుపరి గ్రామంలో జరుగుతున్న భ్రమరాంబ మల్లికార్జున మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ…

Tea- Time షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ 4వ డివిజన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన Tea- Time షాప్ ను ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్పొరేటర్ చిట్ల దివాకర్ తో…

చత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి సందర్భంగా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీ లో ఆర్య క్షేత్ర సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలలో పాల్గొని రాఘవేంద్ర కాలనీ లో ఉన్న చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు…

ద్వాదశ జ్యోతిర్లింగ శివ పడిపూజ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

గాజులరామారం నల్లగుట్ట శ్రీభ్రమరాంభ మల్లికార్జున దేవస్థానం ఆవరణలో ఈనెల 24వ తేదీన జరుగనున్న ద్వాదశ జ్యోతిర్లింగ శివ పడిపూజ మహోత్సవ పోస్టర్ ను ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రజాప్రతినిధులు,…

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బౌరంపేట్ లోని శివాజీ విగ్రహానికి పూలమాలలు

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బౌరంపేట్ లోని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బౌరంపేట్ మాజీ సర్పంచ్ మిద్దెల యది రెడ్డి ,దుండిగల్ మున్సిపాలిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతకింది సురేశ్,దమ్మగారి వెంకట్ రెడ్డి,కృష్ణా రెడ్డి మరియు ఛత్రపతి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE