పమిడిముక్కల ఎస్సైగా కుడిపూడి శ్రీనివాసు

ఘంటసాల మండలం పోలీసు స్టేషన్ ఎస్సైగా పనిచేసిన కుడిపూడి శ్రీనివాసు పమిడిముక్కల మండలం పోలీసు స్టేషన్ ఎస్సైగా బదిలీ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్సై కుడిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఘంటసాల మండలంలో శాంతిభద్రతల సంరక్షణ శాంతియుతంగా జరిగేలా సహకరించిన…

అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

సాక్షిత : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కాలనీ కి చెందిన శ్రీమతి మాలతి కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,00,000/- ఒక లక్ష రూపాయల…

ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు..!

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్ల‌నున్న‌ట్లు పార్టీ నేత‌లు తెలిపారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ప‌లువురి నేత‌ల‌ను చంద్ర‌బాబు క‌ల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. రాత్రికి చంద్ర‌బాబు ఢిల్లీ చేరుకోనున్న‌ట్లు స‌మాచారం. ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ్ల చంద్ర‌బాబు ఢిల్లీ…

నల్గొండలో ఈనెల 13న భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం : కేసీఆర్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా నల్గొండలో ఈనెల 13న భారీ బహిరంగ సభ నిర్వహించి తీరుతామని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు కేసీఆర్.కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బహిరంగ…

మధ్యప్రదేశ్‌లో భారీ పేలుడు..

మధ్యప్రదేశ్‌లో – హర్దా పట్టణంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు, 60 మందికి పైగా గాయాలయ్యాయి.

దమ్ముంటే నాపై పోటీ చేయాలి: MLA ద్వారంపూడి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సంచలన సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ కు దమ్ముంటే కాకినాడ సిటీ స్థానం నుండి పోటీ చేయాలని, జనసేన గాజు గ్లాసు గుర్తును ఎన్నికల్లో తనపై పోటీకి…

పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ పట్టివేత..

ఒక నైజీరియన్‌ను అరెస్ట్‌ చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ బ్యూరో.. అరకిలో హెరాయిన్, అరకిలో కొకైన్‌ను స్వాధీన పరుచుకున్న నార్కోటిక్ బ్యూరో.. పెద్ద మొత్తంలో ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్తో పాటు ఎండీఎంఏ స్వాధీనం.. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న…

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు

బిల్లు ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌

మేడారం జాతరకు ఆరువేల ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌:ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది. మేడారం జాత ర 21 నుంచి 24 వరకు జరుగనుండగా, భక్తుల…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE