తెలంగాణ రైతులకు షాక్ 19 లక్షల ఎకరాలకు రైతుబంధు కట్..

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది భారత రాష్ట్ర సమితి పార్టీ చెప్పినట్లుగానే రైతు బంధు విషయంలో కొర్రీలు పెట్టేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకంగా 19 లక్షల ఎకరాలకు…

సోమిరెడ్డి కథ సమాప్తం

సర్వేపల్లి వైకాపాలోకి ఉధృతంగా కొనసాగుతున్న చేరికలు” శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా “సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం అర్కాట్ పాలెం గ్రామానికి చెందిన బాలకృష్ణ, మొలకయ్య, చిరంజీవి, బాబు, శీనయ్య, వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి మంత్రి కాకాణి సమక్షంలో…

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం…

తుల్జా భవాని టిఫిన్ సెంటర్ ను ప్రారంభించిన శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన తుల్జా భవాని టిఫిన్ సెంటర్ ను స్థానిక కౌన్సిలర్ అర్కల అనంత స్వామి ముదిరాజ్ తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్…

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కాలనీ వాసులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

సూరారం శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని శ్రీ కట్ట మైసమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జీ.సురేష్…

ఒకేసారి 175 సీట్ల అభ్యర్థుల్ని ప్రకటించనున్న చంద్రబాబు?

అమరావతి.. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది…ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అని క్లారిటీ ఇచ్చారట చంద్రబాబు. అభ్యర్థుల కసరత్తు ముమ్మరం చేస్తోన్న చంద్రబాబు….ఇప్పటికే దాదాపు 15-20 మందికి టిక్కెట్లు లేవని చెప్పేసినట్టు సమాచారం అందుతోంది. మైలవరం…

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ.1300 కోట్ల విరాళాలు.. కాంగ్రెస్ కు ఎంతంటే

బాండ్ల ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి అందిన విరాళాలు రూ.171 కోట్లు.. బీజేపీతో పోల్చితే ఏడు రెట్లు తక్కువ 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో టీడీపీకి రూ.34 కోట్ల విరాళాలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వార్షిక ఆడిట్ రిపోర్టులో కీలక వివరాలు పేర్కొన్న…

అమెరికాలో విజృంభిస్తోన్న ప్లేగ్‌ వ్యాధి

ఒరెగాన్‌ స్టేట్‌లో తొలి పాజిటివ్‌ కేసు.. పదేళ్ల తర్వాత మరోసారి ప్లేగ్‌ వ్యాధి కలకలం.. పెంపుడు పిల్లుల ద్వారా సోకిన ప్రాణాంతక వ్యాధి.

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE