సీఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలకు ఆకర్షితులై…

Spread the love

అల్లాపూర్ డివిజన్ లో బీజేపీ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి చేరికలు…


సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత నగర్, జనప్రియ నగర్,కు చెందిన పలువురు బీజేపీ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్, ఆద్వర్యం లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ గౌసుద్దీన్ సమక్షంలో భారీ చేరికలు జరిగాయి. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు ని భారీ మెజారిటీతో గెలిపించి హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని అన్నారు.

ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరరెడ్డి, జాహెద్ షరీఫ్ బాబా, రాజు రజక, గంగపుత్ర శంకర్, శ్రీనివాస్ యాదవ్, నితిన్, బ్రహ్మం, రాము యాదవ్, లాల్ సింగ్, ఆకుల లక్ష్మణ్, ఆకుల దుర్గ ప్రసాద్, చంద్ర, సూరి, బాషా, రాందాస్, వెంకట్, అశోక్, నరేష్, నటరాజ్, స్వామి, సురేష్, అనిల్, వెంకట్ రెడ్డి, హనుమంత్, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, వెంకటమ్మ, రేవతి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 10 At 2.31.39 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page