మున్నూరు కాపు కార్పొరేషన్ సాధన పై ఏర్పాటు చేసిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం లో భాగం గా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు బుర్గుబావి హన్మంతు రావు మరియూ జిల్లా యూత్ కన్వీనర్ పుప్పాల భాస్కర్ ఆధ్వర్యంలో దూలపల్లి నుండి బయలదేరిన మున్నూరు కాపు నాయకులను అరెస్టు చేసి పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.ఈ కార్యక్రమం లో సాయిని శ్రీనివాస్, లక్ష్మినారాయణ, అశోక్, పందిరి యాదగిరి, సత్యనారయణ, కమలాకర్ , రావుల రాజు, రఘు, సతీష్, Dr శ్రీనివాస్, దర్శన్, నగేష్, తాటి రవి, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మున్నూరు కాపు కార్పొరేషన్ సాధన పై ఏర్పాటు చేసిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం
Related Posts
లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా
SAKSHITHA NEWS లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా రైతులకు బేడీలు…. మంత్రుల జలసాల ఇదేనా ప్రజా పాలన : మాజీ మంత్రి వనమా లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం…
బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి
SAKSHITHA NEWS బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలికొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు త్వరితగతిన శిక్షణ పూర్తి చేయాలని రామగుండం సీపీ శ్రీనివాసులు సంబంధించిన అధికారులకు సూచించారు. బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్…