చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
భారత రాజ్యాంగ నిర్మాత
డా.బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను చిట్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కమిషనర్ మందడి రామ దుర్గారెడ్డి, కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ – చైర్మన్ వెంకట్ రెడ్డి
Related Posts
వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
SAKSHITHA NEWS వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో దారూర్…
అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..
SAKSHITHA NEWS అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..టీపీసీసీ, సీఎం రేవంత్, ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ వరకు భారీ జన సమీకరణతో ఛలో రాజ్ భవన్…