పట్టణ ప్రగతి లో భాగంగా తడి-పొడి చెత్త సేకరణకు పట్టణ ప్రగతి నిధులు రూ,, 25 లక్షలతో కొనుగోలు

Spread the love

పెద్దపల్లి నియోజకవర్గం

పట్టణ ప్రగతి లో భాగంగా తడి-పొడి చెత్త సేకరణకు పట్టణ ప్రగతి నిధులు రూ,, 25 లక్షలతో కొనుగోలు చేసిన 3 ట్రాలీలను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ మమతా రెడ్డి,మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్ లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు…

Related Posts

You cannot copy content of this page