తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయా..బీ కేర్ ఫుల్ మిత్రమా…..అస్సలు లిఫ్ట్ చేయమాకండి
క్యాష్ ప్రైజ్ వచ్చిందని, అకౌంట్‌లో డబ్బులు జమ అయినట్లు మెసేజ్ చేసి లింక్ ఓపెన్ చేయండని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
అలాంటి వాటికి మనం మోసపోవద్దంటే గుర్తుతెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వస్తే అస్సలే తిరిగి చేయకూడదు.
మన ఫోన్‌కు ‘+91’ నెంబర్ నుంచి కాకుండా
ఇతర దేశాల కోడ్‌లతో కూడిన నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వస్తే, మనం కాల్ బ్యాక్ చేయగానే మన అకౌంట్ ఖాళీ అవ్వడం లాంటివి జరుగుతుంది.జాగ్రత్తగా ఉండాలి ఫ్రండ్స్