
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్& ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు.ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ యూనియన్ 4వ మహాసభలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కాగలరని ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు రవిచంద్రన్,ప్రధాన కార్యదర్శులు యేసురత్నం,జైపాల్ రెడ్డి , ఏఐటీయూసీ సభ్యులు పాలబిందెల శ్రీనివాస్, రాములు,శ్రీనివాసులు,హరినాథ్,యాదయ్య,ఇతర ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.
