జగన్ ని దూషించిన ఏ ఆర్ కానిస్టేబుల్ అరెస్ట్

Spread the love

AR constable arrested for insulting Jagan

జగన్ ని దూషించిన ఏ ఆర్ కానిస్టేబుల్ అరెస్ట్

కోర్టు ముందు హాజరు పెట్టిన పోలీసులు.

14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు.

హైవే మొబైల్ వెహికల్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు..

ఏఆర్ కానిస్టేబుల్ మాటలు రికార్డు చేసి పోలీసు అధికారులకు పంపిన వ్యక్తి

జీతాల విషయంలో ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారని ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేసిన పోలీసులు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page