ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

Spread the love


Application to Chief Minister’s Relief Fund

సాక్షిత : _ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహర్థం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF- LOC) ద్వారా మంజూరైన ( 5,00,000/-) ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- LOC మంజూరి పత్రాలను ను కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ తో కలిసి బాధిత కుటుంబాలకి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి(LOC) ద్వారా 5,00,000/- ఐదు లక్షల రూపాయలు మంజూరి అయినవి అని, ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

CMRF- LOC వివరాలు

1.ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్ కి చెందిన సంజీవ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహర్థం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF- LOC) ద్వారా మంజూరైన ( 2,50,000/-) రెండు లక్షల యాబై వేల రూపాయలు మంజూరి అయినవి అని

  1. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని రీక్షపుల్లర్స్(RP)కాలనీ కి చెందిన శ్రీమతి సమక్క కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహర్థం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF- LOC) ద్వారా మంజూరైన ( 1,50,000/-) ఒక లక్ష యాబై వేల రూపాయలు మంజూరి అయినవి అని
  2. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన శివ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహర్థం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF- LOC) ద్వారా మంజూరైన ( 1,00,000/-) ఒక లక్ష రూపాయలు మంజూరి అయినవి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

  3. అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తెరాస నాయకులు కాశినాథ్ యాదవ్, దాసరి గోపి కృష్ణ, సంగమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page