Anku Surender. A meeting of Rajaka professionals under the leadership of Srinivas
అంకు సురేందర్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రజక వృత్తిదారుల సమావేశం*
సాక్షిత ప్రతినిధి. కోనేటిపురం లో రజక వృత్తిదారుల సంఘం ముఖ్య నాయకుల సమావేశం ఏర్పటు చేయడం జరిగింది.ఈ సమావేశం వంగూరు మండల కేంద్రంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా అధ్యక్షులు పైళ్ళ గోపాల్..జిల్లా అధ్యక్షులు పి.సలేశ్వరంజిల్లా ఉపాధ్యక్షులు మేకల కృష్ణయ్య.జిల్లా ప్రధనకార్యదర్శి కొట్ర నవీన్ కుమార్ లు హాజరు అయ్యారు.
రాష్ట్రంలో రజకులు దీన స్థితిలో ఉన్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రజకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు, అదే విధంగా రజకులను ఎస్సీ జాబితాలో చేయాలని , జనగామ జిల్లాకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని , ఎస్సీ ఎస్టీ చట్టం కింద రజకులను కూడా చేర్చాలని, వచ్చే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో రజకులకు ప్రతి రాజకీయ పార్టీలు రెండేసి చొప్పున సీట్లు కేటాయించాలని అన్నారు.
రాజకీయ శక్తి గా రజకులు ఎదగలనని అన్నారు… ఈ కార్యక్రమానికి వంగూరు మండలంలోని వివిధ గ్రామాల కు చెందినముఖ్యనాయకులుగ్రామ అధ్యక్షులుచరకొండ అధ్యక్షుడు జగదీష్ వంగూరు గ్రామ అధ్యక్షులుసుమన్. శ్రీ రాములు. మురళి.పర్వతాలు.శేఖర్. రేనయ్యి.నిరంజన్.సాయిలు.రాము.శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు.