తెలుగుదేశం పార్టీలో చేరిన అంబటి మురళి..

Spread the love

తెలుగుదేశం పార్టీలో చేరిన అంబటి మురళి..
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన నారా చంద్రబాబు నాయుడు..
టిడిపి గెలుపుకు పూర్తి సహకారం అందిస్తా…
దశాబ్దాల కాలం తర్వాత బాపట్ల గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా పనిచేస్తాం…
అంబటి మురళి…

తెలుగుదేశం పార్టీలో చేరిన అంబటి మురళి, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు.. బాపట్ల నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కాపు నాయకుడు తెలుగుదేశం పార్టీలో చేరడం నియోజకవర్గంలో టిడిపి కి మరింత బలం చేకూరినట్లేనని అలాగే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రముఖ న్యాయవాది కళ్ళం హరినాద్ రెడ్డి తెలిపారు.. ఏది ఏమైనా ఈసారి బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటం కాయమే అన్నట్లుగా వారు చెబుతున్నారు..

Related Posts

You cannot copy content of this page