గత వారం రోజులుగా ఎడతెరిపిగా కురిసిన వర్షాల కారణంగా మంథని నియోజకవర్గంలోని గోదావరి పరివాహక ప్రాంతాలు అయిన ఓడేడు, అడవి శ్రీరాంపూర్,గోపాలపురం, చిన్న ఓదాల పెద్ద ఓదాల గ్రామలలో వరద భారిన పడి పంట నష్ట పోయిన వ్యవసాయ భూములను సందర్శించి జరిగిన నష్టాన్ని అధికారులకు,ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రైతులకు హామీ ఇచ్చి నష్ట పోయిన రైతులకు మరియు ఇళ్లలోకి వరదలు వచ్చిన కుటుంబాలకు అండగా ఆర్థిక సహాయం అందజేశారు.
మీ
చల్లా నారాయణ రెడ్డి,
మంథని నియోజకవర్గం.