SAKSHITHA NEWS

విజయవాడ సబ్ కలెక్టర్ గా అదితి సింగ్ బాధ్యతలు

విజయవాడ సబ్ కలెక్టర్గా అదితి సింగ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2020 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈమెను విశాఖలో అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ పొందిన అనంతరం ప్రభుత్వం సబ్ కలెక్టర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె బాధ్యతలు స్వీకరించారు. అదితి సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హత కలిగిన లబ్ధిదారుకు చేరవేసేందుకు కృషి చేస్తానన్నారు…!!


SAKSHITHA NEWS