MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన ACP బి. రవి కిరణ్

Spread the love

నందిగామ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ని ఇటీవల నందిగామ డివిజన్ ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బి. రవి కిరణ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు ..

అనంతరం ఉమ్మడి కృష్ణాజిల్లా శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నందిగామ డివిజన్ ACP డాక్టర్ బి. రవి కిరణ్ పుష్పగుచ్చం అందజేశారు ..

ఈ సందర్భంగా నందిగామ నియోజకవర్గం లోని పరిస్థితులపై.. శాంతి భద్రతలపై.. ఇతరత్రా అంశాలపై కొద్దిసేపు ముచ్చటించారు.. ఇప్పటివరకు విజయవాడ సౌత్ డివిజన్ ఏసీపీ గా పని చేస్తూ మంచి పేరు తెచ్చుకొని.. నందిగామ డివిజన్ కు బదిలీపై వచ్చిన డాక్టర్ బి. రవి కిరణ్ కి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు ..

Related Posts

You cannot copy content of this page