హైదరాబాద్:
గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను ఆపమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
హైదరా బాద్‌లోని హోటల్ ఐటీసీ కాకతీయలో సీఐఐ తెలంగాణ ఇన్‌ఫ్రారియల్ ఎస్టేట్ సదస్సులో మాట్లాడారు.
రాష్ట్ర ప్రగతే తమ విజన్ అన్నారు. 3 దశాబ్దాలుగా స్థిరాస్తి రంగం ఎంతో పుంజుకుందన్నారు.
దావోస్ పర్యటనలో మౌలిక వసతులపై కూడా చర్చించా మని, విధానపరమైన నిర్ణయాల్లో పారిశ్రామిక వేత్తల సహకారం అవసరం అని అన్నారు.