శంకర్పల్లి: గ్యాస్ పైప్ లైన్ గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినాయక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధి ఫతేపూర్ ఎనిమిదవ వార్డుకు చెందిన హనుమగళ్ళ రవీందర్ (38) ఈనెల 16వ తేదీ ఇంట్లో నుండి బయటికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మధ్యాహ్నం స్థానికులు ఫ్లైఓవర్ కింద గుంతలో ఓ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఫతేపూర్ గ్యాస్ పైప్ లైన్ గుంతలో పడి యువకుడు మృతి
Related Posts
కలెక్టర్ మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ ని కలసిన నల్తూరు గ్రామ రైతులు
SAKSHITHA NEWS కలెక్టర్ మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ ని కలసిన నల్తూరు గ్రామ రైతులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంకర్ క్రెసర్ రద్దు చేయాలి ఇచ్చిన లేటర్ ను కలెక్టర్ కి మరియు మైనింగ్ అధికారి ఆర్ ఐ…
అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీష్ రావు
SAKSHITHA NEWS అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన హరీష్ రావు అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..?ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత…