దుబ్బాక పట్టణ కేంద్రంలో రైతు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు నిన్న జరిగిన రైతు సమ్మేళనా కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు రైతులకు అందరికీ కూడా పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలుతెలుపుతున్నమన్నారు. నిన్నటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం వలన భారతీయ కిసాన్ మోర్చా నాయకులకు అందరికి కూడా ఉత్సాహం ఏర్పడి రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి రైతులకు ఉపయోగపడే విధంగా భారతీయ కిసాన్ మోర్చా పనిచేస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నిమ్మ సంజీవరెడ్ది, మండల ఉపాధ్యక్షులు కాడుదూరి భాస్కర్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ రెడ్డి ఉన్నారు
రైతు సమ్మెల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…