పల్నాడు జిల్లా: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పన్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయ సిబ్బంది బుధవారం నాడు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన సమయంలో కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తపరిచారు. అదేవిధంగా పౌరసరఫరాల శాఖ సిబ్బంది వారి శాఖ కార్యాలయం ముందు నిరసన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పల్నాడు యూనిట్ ప్రెసిడెంట్ కృష్ణ కాంత్, కలెక్టరేట్ ఏవో అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ కే దర్యావలి, వైస్ ప్రెసిడెంట్ ఎస్ కే సల్మాన్ డిప్యూటీ తాసిల్దార్ దుర్గేష్ మరియు కలెక్టరేట్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసన
Related Posts
అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న
SAKSHITHA NEWS అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి దుండిగల్ తాండా1లో కొర్ర శివ నాయక్ (కన్నె స్వామి) ఏర్పాటు చేసిన…
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు.
SAKSHITHA NEWS తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు… సిఈఐఆర్ లో ఫిర్యాదు చేసిన సెల్ ఫోన్ల రికవరీలో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉంది. నెల రోజుల వ్యవధిలో మొబైల్ హంట్ ద్వారా 87 లక్షల రూపాయల విలువ గల…