తాండూర్ లో BSP ఆధ్వర్యంలో భారీగా బీసీ ల కోటి సంతకాల సేకరణ చేయడం జరిగినది.

Spread the love


A massive collection of signatures of crores of BC was done under the leadership of BSP in Tandur.

తాండూర్ లో BSP ఆధ్వర్యంలో భారీగా బీసీ ల కోటి సంతకాల సేకరణ చేయడం జరిగినది.


సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ (సాక్షిత : తాండూర్ లో TSRTC బస్టాండ్ దగ్గర Dr. BR అంబేద్కర్ విగ్రహం సమీపంలో BSP బహుజన సమాజ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చెంద్ర శేఖర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలోపెద్ద ఎత్తున స్టేజి టెంటు ఏర్పాటు చేసి, తాండూర్ నియోజకవర్గం యువకిషోరం అరుణ్ కుమార్ BSP నాయకులు తదితరుల కార్యకర్తల ప్రొద్ భలం తోBSP రాష్ట్ర అధ్యక్షులు RS ప్రవీణ్ కుమార్ (IPS)పిలుపు మేరకు బీసీ ల కోటి సంతకాల సేకరణ చేయడం జరిగినది.

ఈ సందర్బంగా BSP నాయకులు మాట్లాడుతూ గతంలో మండల్ కమిషన్ 52 శాతం ఉన్న బీసీ లకు,కుల గనన చేయాలనీ మాజీ ప్రధాన మంత్రి VP సింగ్ ఆధ్వర్యంలో ఇచ్చిన నివేదిక అమలు చేయాలనీ పార్లమెంట్ లో బిల్లు పెట్టి తే, ఇదే కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీలు వ్యతిరేకించినాయి.

దేశం మొత్తం అల్లకల్లోలం చేసి, బీజేపీ మండల్ కమీషన్ ప్రక్కన పెట్టి,బీసీ లు మర్చి పోవటానికి, అయోధ్య రామ మందిరం అని రత యాత్ర తీ యించినారు, ఈదే శం లో కుక్కలకు, పశు, పక్షాధులకు, పందులకు లెక్కలు ప్రభుత్వల దగ్గర ఉన్నాయి. కానీ బీసీ కులాలకు లెక్కలు లేవు,76 యేండ్ల,స్వాతంత్రములో ఇంత వరకు ఏ ప్రభుత్వలు బీసీ ల కుల గనన,ఎందుకు చేయడం లేదు,

ఏపార్టీ కూడా అడగడం లేదు, కాభట్టి RS ప్రవీణ్ కుమార్ ,బీసీ ల కోటి సంతకాలు చేసి రాష్ట్రపతి కీ, గౌర్నర్,కేంద్ర ప్రభుత్వలకు, పంపడం జరుగుతుందన్నారు. కనుక మనువాద, భూర్జువ పార్టీ లలో ఉన్న బీసీ లు చైతన్యము కావలసిన అవసరం ఉందని తెలియ జేశారు, సంతకాల సేకరణలో పెద్ద ఎత్తున పాల్గొనాలని, పిలుప నిస్తూ బీసీ లతో సంతకాలు ఉదయం 10-00 నుండి సాయంత్రం 5-00 వరకు చేయించడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page