యూటర్న్ తీసుకుంటున్న లారీ .

Spread the love

A lorry taking U-turn.

యూటర్న్ తీసుకుంటున్న లారీ …

మధ్యలో ఇరుక్కుపోయిన కారు

లారీ ఓతాడంతో ఒక్కసారిగా నుజ్జునుజ్జుయినా కారు…

కారులో ఇరుకుపోయినా వారిని రెండు గంటలు పాటు శ్రమించి బయటికి తీసినా సిబ్బంది…

రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నేషనల్ హైవే పై రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది బూర్గుల శివారులోని అమిత్ కాటన్ మిల్ వద్ద ఓ లారీ డ్రైవర్ లారీని యూటర్న్ తీసుకుంటున్న సందర్భంలో వచ్చిన కారు మధ్యలో ఇరుక్కుపోయింది

అలాగే ఒత్తి వేయడంతో మధ్యలో ఇరుక్కుపోయిన కారు నుజ్జునుజ్జు అయిపోయింది కారులో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తుండగా రేణుకా దేవి అనే మహిళకు గాయాలయ్యాయి విరు కర్నూలు నుండి హైదరాబాద్ వెళుతున్నట్లు తెలుస్తుంది సుమారు రెండు గంటల పాటు శ్రమించి కారులో నుండి బయటకు తీశారు

సిబ్బంది ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు గాయాలు తప్ప మిగతా ఎవరికి ఏమి కాలేదు దీన్ని అక్కడ ఉన్న స్థానికులు వీరి అదృష్టంగా భావిస్తున్నారు గాయాలైన వారిని షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు…

Related Posts

You cannot copy content of this page