నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు.
కత్తి తీసుకుని కలెక్టర్ కార్యాలయం కాంపౌండ్ లోపల కలియ తిరుగుతూ… అందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు.
స్థానికుల సమాచారంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆ వ్యక్తి వివరాలు తెలియ రాలేదు. పోలీసులు విచారిస్తున్నారు.