SAKSHITHA NEWS

తుర్క చెరువు వద్ద బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్..

తుర్క చెరువు వద్ద బాలుడి గాలింపు చర్యలను మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పర్యవేక్షించారు.

తుర్క చెరువులో బాలుడి మృత దేహాన్ని బయటకి తీసిన రెస్క్యూ టీం..


SAKSHITHA NEWS