సాక్షిత : ప్యాట్నీనుండి కండ్లకోయ వరకు,మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు, ఎల్బీనగర్ నుండి పెద్ద అంబర్పేట్ వరకు,ఉప్పల్ నుండి బీబీనగర్ వరకు, తార్నాక నుండి ఈసిఐఎల్ వరకు మెట్రో రైల్ ని విస్తరించినందుకు, మరియు కాపు సమతి సంక్షేమ సంఘం భవనానికి 5 ఎకరాల స్థలం కేటాహించినందుకు గాను ముఖ్యమంత్రి కెసిఆర్ ని అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికిపూడి గాంధీ ,కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ,ఎల్.బి. నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి , ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ , అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదములు తెలిపారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ కి ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యేలు
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…