భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి,దర్శించుకుని వేద పండితులు ఇచ్చిన ఆశీర్వచనాన్ని స్వీకరించారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడా తిరుగులేని ఆదిక్యత ప్రదర్శించి మూడోసారి కూడా అధికారం చేపట్టేలా శ్రీరాముడు చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండి నిరంతరం ప్రజలకు సేవలు అందించాలని ఆయన కోరినట్లు తెలిపారు. ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుని నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో కొనసాగాలని కోరమన్నారు
మూడోసారి కూడా సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలని భద్రాచల రాముని కోరినట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…