SAKSHITHA NEWS

సాక్షిత న్యూస్…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటమండలం

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారథలు మీడియా ప్రతినిధులు

ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులతో సమావేశమైన MLA మెచ్చా నాగేశ్వరరావు

కోట్ల రూపాయలతో అశ్వారావుపేట నియోజకవర్గంలో అభివృద్ది జరిగింది

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంతోనే అభివృద్ది సాధ్యం

వెనకబడ్డ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేస్తున్నాను – MLA మెచ్చా

మారుమూల ప్రాంతాల్లో సైతం జరుగుతున్న అభివృద్ది

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అశ్వారావుపేట లో డిగ్రీ

24గం.అందుబాటులో ఉన్న వైద్య సేవలు

అశ్వారావుపేట MLA క్యాంపు కార్యాలయంలో ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అశ్వారావుపేట లో కొన్ని కోట్ల రూపాయల అభివృద్ది జరిగిందనీ.ఒకొక్క సమకురుస్తూ అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడుపుతున్నానని.BRS ప్రభుత్వంలో మారుమూల ప్రాంతాల్లో సైతం అభివృద్ది జరుగుతుందని.చీకట్లో బ్రతుకుతున్న వారికి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసి వారికి వెలుగులు నింపడం జరిగిందనీ.కోట్ల రూపాయలతో వదల అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టడం జరిగిందని.వైద్యం కోసం పక్క చూపులు చూసే పరిస్థితి ఈరోజు లేదని… మన అశ్వారావుపేట లోనే 24 గం. వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని.. మీరు ఎం చేశారు అని ప్రశ్నించే వారు ఒక సారి వారు ఎం చేశారో గుర్తుచేసుకోవాలని.కోట్ల రూపాయలతో అభివృద్ది జరుగుతుంటే చూసి ఓర్చుకోలేక పోతున్నారని అలాగే నియోజకవర్గంలో MLA గా గెలిచిన రోజు నుంచి ఆయన ద్వారా మంజూరైన నిధులు వివరాలను మీడియా వారికి వివరించారు…

ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లో శ్రీరామ్ మూర్తి, దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,మండల BRS పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకన్న బాబు,మోహన్ రెడ్డి,సంపూర్ణ, రవి,నరసింహ రావు,ఉస్ ప్రకాష్,కాసాని చంద్ర మోహన్, బిర్రం వెంకటేశ్వరరావు,లీలా ప్రసాద్,అబ్దుల్ జిన్నా,మోహన్, తుంపాటి రమేష్,దెరంగుల శ్రీను,తగరం హరి,ఆనంద్,సోమాని రమేష్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS