SAKSHITHA NEWS

Equality should be lived with a dignified lifestyle: Vikarabad MLA

గౌరవప్రదమైన జీవన శైలితో సమానత్వంగా బ్రతకాలి: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు మంజూరైన ప్రోత్సాహక బాండ్స్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS