ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు

ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు

SAKSHITHA NEWS

People who gave invitations to MLA

ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పలు కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ శుభకార్యాలకు ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఎమ్మెల్యే కి ఆహ్వాన పత్రికలు అందజేశారు.


SAKSHITHA NEWS