It was built by Mr. Sewalal Maharaj with his own funds in Rallakatva Tanda of Jinnaram Mandal
జిన్నారం మండలం రాళ్లకత్వ తండాలో సొంత నిధులతో నిర్మించిన శ్రీ సేవలాల్ మహారాజ్, భవాని మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి .
ఈ సందర్భంగా ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బంజారా మహిళలతో కలిసి నృత్యం చేశారు