శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల పలు వినాయక మండపాలలో విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సాక్షిత శేరిలింగంపల్లి డివిజన్: పరిధిలోగల పలు వినాయక స్వామి మండపాల్లో విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రాజీవ్ సగృహ ఆరంభటౌన్షిప్ లో వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శోభాయమానంగా ఏర్పాటుచేసిన విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక వాసులతో కలిసి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి, (501 జ్యోతి ప్రజ్వలనం చేసి), ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . మరియు బాపునగర్ కాలోనిలో హనుమాన్ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక స్వామి పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసినారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సురేష్ నాయక్, రవీంద్ర రాథోడ్, రాంభూపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు గుప్తా, జనార్ధన్, బసవయ్య, మహేష్, మహిపాల్ యాదవ్, శివ కుమార్, అరుణ శ్రీ, విశాలాక్షి, రెహనా బేగం, ప్రతిమ, మౌలిక, సరిత, సుజాత, అమృత, కనకదుర్గ, కళ్యాణి, ఆరంభ టౌన్షిప్ కాలనీవాసులు, హనుమాన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, సురేందర్, సుధాకర్ రెడ్డి, ప్రభాకర్, మాధవచారి, ఓంకార్ చారి, గౌతం, యశ్వంథ్, నవీన్, రవి, కాలనీవాసులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…