చేవెళ్ల నియోజకవర్గం ఎంపీగా రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి, ఓటు వేసి గెలిపించాలని శంకర్పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం సర్తాజ్ మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని రంజిత్ రెడ్డిని పార్లమెంటుకు రెండోసారి పంపాలని ఓటర్లను కోరారు.
చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని ఆశీర్వదించండి: శంకర్పల్లి మున్సిపల్ మైనార్టీ అధ్యక్షుడు ఎండి సర్తాజ్
Related Posts
వరంగల్: హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన కానిస్టేబుళ్ళు
SAKSHITHA NEWS వరంగల్: హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన కానిస్టేబుళ్ళు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 96 బ్యాచ్ కు చెందిన 19మంది కానిస్టేబుళ్ళు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. వరంగల్ సీపీని కలుసుకొని…
రాజాపూర్ లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
SAKSHITHA NEWS రాజాపూర్ లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు TG :-మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలో గత 24 గంటల్లో 11. 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం బాలానగర్ మండలం…