బాబూ జగ్జీవన్ రాం 117 జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించిన ఎమ్మేల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

Spread the love

ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని బాబు బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాల వేసి అయన మాట్లాడుతూ.

బాబు జగ్జీవన్ రాం ఎంతో పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు,సంఘ సంస్కర్త. రాజకీయవేత్త

బీహార్ రాష్ట్రం భోజ్ పూరీ జిల్లా చంద్వ గ్రామం లో ఆయన జన్మించారు అని వెనుకబడిన వర్గాల నుంచి పైకి వచ్చిన నాయకుడు

*బాబూజీ గా ప్రసిద్ధుడు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళ పాటు కార్మిక శాఖ ,రక్షణ శాఖ ,వ్యవసాయ శాఖ,రైల్వే శాఖ లాంటి వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే మాత్రమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారు

1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడం లో ఆయన అతను పాత్ర పోషించాడు.

రాజకీయాల్లో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొని వచ్చారు

బాబూ జగ్జీవన్ రాం ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ముందుకు రావాలి.**

Related Posts

You cannot copy content of this page