సర్వే నెంబర్ 166/23, బౌరంపేటలో నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్ సర్వీస్ మెన్ భూమి BRS ప్రజా ప్రతినిధి 2014 అక్రమ రిజిస్ట్రేషన్ మరియు దాదాపు 30 గుంటల ప్రభుత్వ భూమి అదనంగా ఆక్రమించుకొని, అక్రమ కాంపౌండ్ వాల్ నిర్మాణం మరియు
Sy no 134 ఎర్రకుంట, 186 సాయి నగర్ ప్రభుత్వoభూమి (గుంటలు )ఆక్రమించుకొని సిపిఎం పేరు మీద అనుమతులు &191 సైదప్ప బస్తిలో ప్రభుత్వ భూమి ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు మరియు 109 రెడ్డి అవెన్యూ పక్కన ప్రభుత్వ భూమి ఆక్రమణsy .no 165 లో నిర్మాణంపై & మరియు కార్పొరేషన్ లో 2022-23 సంవత్సరంలో 2019 కన్న ముందు ఇండ్లకి ప్రాపర్టీ టాక్స్ మెంతులు చేయడం వెంటనే తగ్గించాలని కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది..
ప్రజావాణిలో ఫిర్యాదు: బిజెపి
Related Posts
మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్
SAKSHITHA NEWS మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ క్యాంపు కార్యాలయంలో ప్రైస్ మీట్.. ప్రభుత్వ విఫ్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్,రామచంద్రు నాయక్ కామెంట్స్… రేపు మహబూబాబాద్ వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పర్యటను అడ్డుకొని తీరుతాం. .. మెడికల్ కళాశాలకు…
వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం
SAKSHITHA NEWS వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపిన మందకృష్ణ మాదిగ ఖమ్మం : కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి చేస్తున్న ధర్నాకు సంఘీభావం మందకృష్ణ మాదిగ తెలిపారు . ఈ సందర్భంగా…