SAKSHITHA NEWS

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పదవ తరగతి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మోటివేషనల్ తరగతులను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . అనంతరం సొంత నిధులచే కొనుగోలు చేసిన పరీక్ష మెటీరియల్ విద్యార్థులకు పంపిణీ చేశారు. హాజరైన ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసిలు సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, విద్యార్థినీ, విద్యార్థులు.

WhatsApp Image 2024 02 06 at 2.52.07 PM

SAKSHITHA NEWS