అచ్చంపేట:-నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నల్లమల్ల కొండలపై వెలసిన ఉమామహేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అలాగే రంగాపూర్ జాతర సందర్భంగా మైనార్టీ మహిళలు రంగాపూర్ గ్రామంలోని నిరంజన్ షావలి దర్గాలో పూజలు చేసి అనంతరం కొండపై వెలసిన శ్రీశైల ఉత్తర ద్వారముగా పిలవబడుతున్న ఉమామహేశ్వర క్షేత్రం వద్ద మైనార్టీ మహిళలు భక్తి పారవస్యంతో శివునికి పూజలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా..మతసామరస్యానికి ప్రత్యేకగా నిలిచింది.
ఉమామహేశ్వర ఆలయంలో మైనార్టీ మహిళల ప్రత్యేక పూజలు
Related Posts
రాత్రి బస కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య
SAKSHITHA NEWS రాత్రి బస కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని పట్నూల్ వీధిలో గల రాత్రి బస కేంద్రం (నైట్ షెల్టర్) ను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య రాత్రి అధికారులతో కలిసి…
ఏపీలో పదో తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు
SAKSHITHA NEWS ఏపీలో పదో తరగతి పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు ఏపీలో పదో తరగతి విద్యార్థులు వారి సౌలభ్యాన్ని అనుసరించి తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పబ్లిక్ పరీక్షలకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే…