SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ ప్రజానాయకుడు కేపీ వివేకానంద వెంటనే మేము : బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే వివేకానంద కి సంపూర్ణ మద్దతు తెలిపిన కుత్బుల్లాపూర్ గార్మెంట్స్ అసోసియేషన్…

నిన్న సాయంత్రం జరిగిన కార్యక్రమం చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ గార్మెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ వెంటే ఉంటారని రానున్న రోజుల్లో కుత్బుల్లాపూర్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ గార్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మునీశ్వర్, ఉపాధ్యక్షులు అంజి, సభ్యులు కుమార్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Z 2023 11 16t132042.145

SAKSHITHA NEWS