బి జె పి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి శ్రీ డి కె అరుణమ్మ ఆధ్వర్యాన కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రుల ను కలిసిన రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటి సభ్యులు
వాల్మీకీ బోయల ను ఎస్ టి జాబిత లో చేర్చుట గురించి
కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా కి. ఓ బి సీ జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ గారు. బి జె పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి . కేంద్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖ సహాయ మంత్రి శ్రీమతి రేణుక సింగ్ సమక్షములో సమర్పించినాము.
….ఏడు దశాబ్దాల నుండి మన కులాన్ని ఏవిదంగ అనదొక్కిన విషయాన్ని క్లుప్తంగ వివరించిన కుల బంధువులు.
1991 లో కర్ణాటక రాష్ట్రం ఏ విదంగ ఎస్ టి లొ చేర్చిన జి ఓ లను సమర్పించి డా చెల్లప్ప ఐ ఏ ఎస్ గారి నివేదిక ఆదారంగ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల లో తీర్మానం మధ్యలో మాలీ కులాన్ని ఏ విదంగ నమోదు చేసిన విషయాన్ని చున్నంగ వివరించిన తరువాత మంత్రులు దాదాపు ఒక గంట (60నిమిషాలు)ల సమయం మనకు కేటాయించినంకు వారికి ధన్యవాదములు.
పూర్తిగా చర్చించిన తరువాత కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రం పంపించిన lr no 3646 నివేదిక ఆదారంగ కేంద్ర r g i వారు మాలీ కులస్తుల కు ఎట్లాంటి కమీషన్ లేకుండ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించినంధువ దానిపై (మాలీ కులస్తుల గురించిన) వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ఉన్నందున
తెలంగాణ రాష్ట్రం కు నివేదిక ను
06/06/2023 పంపంచాము
రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన వివరణ వచ్చిన తర్వాత వాల్మీకి బోయ లకు న్యాయం చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్న దని మంత్రులు చెప్పడమయినది
ఈ విషయం లో అరుణ
బాధ్యత గా వ్యవహరించిన తీరు అబినంధనీయము
…ఐక్య కార్యాచరణ కమటి సభ్యులు….బి వైండ్డింగ్ రాములు
రామాంజనేయులు. బాలమణెమ్మ . వెంకటరమణ .శివకుమార్ గారు.నాగాశంకర్. సురేశ్ దరూరు.గోకారి ఎల్కూరు. రమేశ్
తదితర లు పాల్గొన్నారు….